తెలంగాణలో రేపు టెన్త్ ఫలితాలు..

తెలంగాణలో రేపు టెన్త్ ఫలితాలు..

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలను మే 13న ఉదయం 11.30గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.