ఇంగ్లండ్‌ టీమ్‌కు బ్రిటన్‌ ప్రధాని విందు 

ఇంగ్లండ్‌ టీమ్‌కు బ్రిటన్‌ ప్రధాని విందు 

వరల్డ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులను బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే ని అభినందించారు. జట్టు సభ్యులంతా ఇవాళ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ  సందర్భంగా ఆటగాళ్లకు థెరెసా మే విందు ఇచ్చారు. వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని ఆమె ప్రశంసించారు. ఇయాన్‌మోర్గాన్‌ నేతృత్వంలోని జట్టు.. 44 ఏళ్ల ఇంగ్లండ్‌ సుధీర్ఘ కలను సాకారం చేసిందన్నారు.