తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..!

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..!

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఈనెల 16వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 16వ తేదీ రాత్రి 7గంటల నుంచి 17వ తేదీ ఉదయం 5గంటల వరకు మూసివేస్తున్నట్లు వివరించారు. ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని తెలిపారు.