ఎస్ఐ సోమశేఖర్ పై బదిలీ వేటు

ఎస్ఐ సోమశేఖర్ పై బదిలీ వేటు

తిరుపతి టాస్క్ ఫోర్స్ విధుల నుంచి ఎస్ఐ సోమశేఖర్ ను తొలగిస్తూ అధికారులు  ఆదేశాలు జారీ చేశారు.‌ సోమ శేఖర్ ఈరోజు తెల్లవారుజామున ఎర్ర చందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినట్లు వార్తలు రావడంతో  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐ సోమశేఖర్ ను కర్నూలు డీఐజీ కి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలలో పేర్కొన్నారు.