వైభవంగా గంగమ్మ జాతర

వైభవంగా గంగమ్మ జాతర

రాయలసీమలోనే అత్యంత పెద్ద జన జాతర ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో జాతరలో భాగంగా ఇవాళ అమ్మవారిని ఊరేగించారు. ఇక.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఇవాళ కుప్పం రానున్నారు. ఆమె రేపు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు. జాతర సందర్భంగా గంగమ్మ పట్టు వస్త్రాలు, ఒడిబాల సమర్పిస్తారు.