మహేష్ మేనల్లుడి సినిమా టైటిల్ ఖరారు !

మహేష్ మేనల్లుడి సినిమా టైటిల్ ఖరారు !

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయంకానునం కొత్త సినిమా ఈరోజే లాంచ్ అయింది.  సూపర్ స్టార్ కృష్ణ ఈ వెదుల్లకు ముఖ్య ఆతిథిగా హాజరై అశోక్ ను ఆశీర్వదించారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు శశి డైరెక్ట్ చేయనున్నాడు. 

'అదే నువ్వు అదే నేను' అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాభా నటేష్ కథానాయకిగా నటించనుంది.  ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిప్ హాఫ్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.  త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభంకానుంది.