ఉత్తరాఖండ్‌లో పెరిగిన కరోనా.. ఎన్నంటే?

ఉత్తరాఖండ్‌లో పెరిగిన కరోనా.. ఎన్నంటే?

ఉత్తరాఖండ్‌లో కరోనా కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను అడ్డుకుంటున్నారు. ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోఈ రోజు 305 కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటి వరకూ నమోదయిన కేసులు 61,566కు చేరుకుంది. అదేవిధంగా రికవరీ రేటును ఉత్తరాఖండ్ గణనీయంగా పెంచుతోంది. ఒక్క రోజులో 3,545 మంది రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీ రేటు 56,529కు చేరింది. మరణాల సంఖ్య 1,009గా మారింది.