ఇవాళ ఉత్తమ్ టెలీ కాన్ఫరెన్స్

ఇవాళ ఉత్తమ్ టెలీ కాన్ఫరెన్స్

ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.  గాంధీ భవన్ లో ఉదయం జరిగే టెలీ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ క్యాడర్ తో ఉత్తమ్ నేరుగా మాట్లాడనున్నారు. బూత్ లెవల్ ఏజెంట్స్ నియామకం,  ఈవీఎం మిషన్ల పరిశీలన పై అవగాహన, పార్లమెంట్ ఎన్నికల అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడతారు.