సెలెబ్రిటీల ఫాదర్స్ డే సంబరాలు

సెలెబ్రిటీల ఫాదర్స్ డే సంబరాలు

కళ్ళు మూసి ప్రేమించేది ప్రియురాలు.. కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలు.. కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య.. కళ్ళు మూసేంతవరకు ప్రేమించేది అమ్మ.. కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న !! హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ మై డాడ్. - కోనా వెంకట్ 

నాకు ఏది కావాలో అందులో బెస్ట్ ఇచ్చారు మీరు. నాకు మీ స్ఫూర్తి నిచ్చినందుకు, విలువలతో ఎప్పుడూ రాజీ పడకూడదని నేర్పినందుకు ధన్యవాదాలు. ఐ లవ్యూ పాప్స్‌. హ్యాపీ ఫాదర్స్‌ డే - కాజల్‌ అగర్వాల్‌ 

నా బలం మీరే నాన్న. ఐ లవ్ యు - వరుణ్ తేజ్ 

మీరు మాకోసం ఎన్నో పనులు చేశారు. మీలాగే నాలో ఉన్న మనిషి ఎన్నటికీ పోదు. అప్పుడు, ఇప్పుడు ఎప్పటికి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా - మంచు లక్ష్మి 

హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు - సుశాంత్ 

హ్యాపీ ఫాదర్స్ డే నాన్న -  ఆది 

హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరే నాకు స్ఫూర్తి, నాకు మెంటర్ గా, నా దైర్యంగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఏదొక రోజు ఈ భూమ్మీద మీకు తెలిసిన విషయాల్లో సగమైనా నేను తెలుసుకుంటాను - రకుల్ ప్రీత్