రేపు యాదాద్రికి సిఎం కేసిఆర్

రేపు యాదాద్రికి సిఎం కేసిఆర్

ముఖ్యమంత్రి కేసిఆర్ రేపు యాదాద్రి పర్యటనకెళ్తున్నారు. ఉదయం  యాదాద్రి నర్సింహా స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వామివారిని దర్శిస్తున్నారు. ఈ  సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష జరుపుతారు.