రేపు గవర్నర్ తో జగన్ భేటీ

రేపు గవర్నర్ తో జగన్ భేటీ

రేపు గవర్నర్ నరసింహన్ ని వైసీపీ అధినేత జగన్ కలవనున్నారు. మద్యాహ్నం 12 గంటలకు గవర్నర్ ను కలిసి ఓట్ల తొలగింపు, ఓటర్ లిస్ట్ లో అవకతవకలపై ఫిర్యాదు చేస్తారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయన్నది జగన్ ప్రధాన ఆరోపణ.