టీఎంసీ, బీజేపీ హోరా హోరీ..

టీఎంసీ, బీజేపీ హోరా హోరీ..

పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు హోరా హోరీగా తలపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా... 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా.. గతంలో బలంగా ఉన్న లెఫ్ట్ పార్టీలో ఇక్కడ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.