ఆ రెండు సినిమాను నిలబెడతాయి... 

ఆ రెండు సినిమాను నిలబెడతాయి... 

బీష్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ  ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని విషయాలు చెప్పిఅందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  తాను సినిమా ఇప్పటికే చూశానని చూపిన త్రివిక్రమ్, ఇందులో రెండు సీన్స్ తనకు చాలా బాగా నచ్చాయని, ఒకటి ఫైట్, రెండోది సాంగ్ అని చెప్పారు.  

ఫైట్ సీన్ అదిరిపోయిందని, సాంగ్ కంపొజిషన్ సూపర్ అని చెప్పిన త్రివిక్రమ్ సినిమాకు ఆర్ఆర్ అదిరిపోయిందని, మణిశర్మ తరువాత మరలా ఆ రేంజ్ లో మహతిఆర్ఆర్ ఇచ్చినట్టుగా తెలిపారు. సినిమా సక్సెస్ అవుతుందని చెప్పిన త్రివిక్రమ్, యూనిట్ అందరికి అభినందనలు తెలిపారు.