కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ విజయం

కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ విజయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సాయన్న విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సాయన్న పై 12 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తొమ్మిది రౌండ్లు పూర్తి అయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.