ఖైరతాబాద్ లో స్పీడెక్కిన కారు

ఖైరతాబాద్ లో స్పీడెక్కిన కారు

ఖైరతాబాద్ నియోజకవర్గ  టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు..బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని భోలానగర్ లో ఇంటింటికి టిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు పాదయాత్ర చేపట్టారు..ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి  టిఆర్ఎస్ర్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అనుకుంటే మళ్ళీ టిఆర్ఎస్ నే గెలిపించాలని ప్రజల్ని కోరారు..తనకూ ఒక్క అవకాశమిస్తే అందరికి అందుబాటులో ఉంటానని హమీ ఇచ్చారు దానం నాగేందర్.