కేసీఆర్ హుజూర్ నగర్ సభ...లైవ్

 కేసీఆర్ హుజూర్ నగర్ సభ...లైవ్


హుజూర్ నగర్ సభకు రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు చేరుకున్నారు. పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాలుకు చేరుకున్న కేసీఆర్ ఉప ఎన్నికలో పనిచేసిన నాయకులతో కలిసి భోజనం చేస్తారు. ఆ తరువాత హుజూర్ నగర్ కు బయలుదేరుతారు. సీఎం కృతజ్ఞత సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ నేతలు దగ్గరుండి.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఆ వేడుకని లైవ్ లో చూడండి