టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..!

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..!

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులా జాబితాను సిద్ధం చేశారు గులాబీ బాస్ కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్... మిగతా స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాలకు ఎంఐఎం మినహా మిగతా 16 స్థానాలు మావేఅనే ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ ప ఆర్టీ నేతలు. ఇక దాదాపు ఖరారైన టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తే.. 
సిట్టింగ్ ఎంపీల‌కు మ‌ళ్లీ ఛాన్స్: 
1. క‌రీంన‌గ‌ర్ - బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్
 2. నిజామాబాద్ -క‌ల్వకుంట్ల క‌విత‌
3. మెదక్  - కొత్త ప్రభాక‌ర్ రెడ్డి
4. జహీరాబాద్ - బీబీపాటిల్‌
5. ఆదిలాబాద్ - న‌గేష్ 
6. వ‌రంగ‌ల్ - ప‌సునూరు ద‌యాక‌ర్‌
7. భువ‌న‌గిరి -బూర‌ న‌ర్సయ్యగౌడ్ 
8. నల్గొండ - గుత్తా సుఖేందర్ రెడ్డి 

కొత్తవారికి ఛాన్స్: 
9. చెవేళ్ల - డాక్టర్ రంజిత్ రెడ్డి 
10. ఖ‌మ్మం - నామా నాగేశ్వర‌రావు 
11. నాగ‌ర్ క‌ర్నూలు -పి రాములు
12. మ‌హ‌బూబాబాద్ -మాలోతు క‌విత‌
13. పెద్దప‌ల్లి -వివేక్
14. మ‌ల్కాజిగిరి - మర్రి రాజశేఖర్ రెడ్డి
15. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - ఎంఎస్ఎన్ రెడ్డి
16. సికింద్రాబాద్ - త‌ల‌సాని సాయి కిర‌ణ్ యాద‌వ్