ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు విడుదలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మహముద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశంతోపాటు మజ్లిస్‌ అభ్యర్థి రియాజ్‌ విజయం సాధించారు. ఇవాళ జరిగిన ఎన్నికలను కాంగ్రెస్, టీడీపీ బహిష్కరించింది. 
ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ నుంచి గూడూరి నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది.