తెలంగాణ జెడ్పీ చైర్మెన్లు వీరే...

తెలంగాణ  జెడ్పీ చైర్మెన్లు వీరే...

టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని పరిషత్‌ ఎన్నికల ఫలితాలు మరోసారి చాటాయి. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగిరింది. దాదాపుగా అన్ని జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ సభ్యులు, అధ్యక్షులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. 

1. ఆదిలాబాద్

జెడ్పీ చైర్మన్ : జనార్దన్ రాథోడ్ 

వైఎస్‌ ఛైర్మన్‌ : ఆరె రాజన్న  

కో ఆప్షన్ సభ్యులు :అబ్దుల్లా అంజద్‌, తాహెర్‌ బిన్‌ సలామ్‌

2.ఆసిఫాబాద్ 

జెడ్పీ చైర్మన్‌ : కోవ లక్ష్మీ

వైఎస్‌ ఛైర్మన్‌ : కోనేరు కృష్ణారావు 

కో ఆప్షన్ సభ్యులు : అబూ తలీబ్‌, సిద్ధీక్‌ అహ్మద్‌

3. నిర్మల్‌

జెడ్పీ చైర్మన్‌ : కోరిపల్లి విజయలక్ష్మి

వైఎస్‌ ఛైర్మన్‌ : సాగరా భాయ్‌
కో ఆప్షన్ సభ్యులు : సుభాస్‌ రావు, రఫీక్‌ అహ్మద్‌

4. మంచిర్యాల

జెడ్పీ చైర్మన్‌ : నల్లాల భాగ్యలక్ష్మి

వైఎస్‌ ఛైర్మన్‌ : టి. సత్యనారాయణ

కో ఆప్షన్ సభ్యులు : షేక్‌ నయీమ్‌ బాషా, ఎండీ ఆజాద్‌

5. కరీంనగర్ 

జెడ్పీ చైర్మన్‌ : కనుమల్ల విజయ

వైఎస్‌ ఛైర్మన్‌ : పేరాల గోపాల్ రావు 

కో ఆప్షన్ సభ్యులు : షుకృద్ధీన్‌, షబ్బీర్‌ బాషా

6. రాజన్న సిరిసిల్ల 

జెడ్పీ చైర్మన్‌ : న్యాలకొండ అరుణ

వైఎస్‌ ఛైర్మన్‌ :  సిద్దం వేణు

కో ఆప్షన్ సభ్యులు : మహ్మద్‌ అహ్మద్‌, చాంద్‌ బాషా

7.జగిత్యాల

జెడ్పీ చైర్మన్‌ : దేవ వసంత

వైఎస్‌ ఛైర్మన్‌ : హరిచరణ్‌ రావు

కో ఆప్షన్ సభ్యులు : మహ్మద్‌ సలీం, మహ్మద్‌ సుబహాన్‌

8. పెద్దపల్లి 

జెడ్పీ చైర్మన్‌ : పుట్ట మధుకర్

వైఎస్‌ ఛైర్మన్‌ : రేణుక

కో ఆప్షన్ సభ్యులు : మహ్మద్‌ సలాలుద్దీన్‌, ఎం. దివాకర్‌

9. నిజామాబాద్‌

జెడ్పీ చైర్మన్‌ : దాదన్నగారి విఠల్‌

వైఎస్‌ ఛైర్మన్‌ : రజిత యాదవ్‌

కో ఆప్షన్ సభ్యులు : మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ మొయీజ్‌

10. కామారెడ్డి 

జెడ్పీ చైర్మన్‌ : దఫెదార్ శోభ

వైఎస్‌ ఛైర్మన్‌ : పరికి ప్రేమ్ కుమార్ 

కో ఆప్షన్ సభ్యులు : అబ్దుల్‌ మాజిద్‌, మొహినుద్దీన్‌

11.ఖమ్మం

జెడ్పీ చైర్మన్‌ : లింగాల కమల్ రాజు

వైఎస్‌ ఛైర్మన్‌ : మారికంటి ధనమ్మ

కో ఆప్షన్ సభ్యులు : మహమ్మద్‌ షరీఫ్‌, మహమ్మద్‌ రసూల్‌


12. భద్రాది కొత్తగూడెం

జెడ్పీ చైర్మన్‌ :  కూరం కనకయ్య

వైఎస్‌ ఛైర్మన్‌ : కె చంద్రశేఖరరావు

కో ఆప్షన్ సభ్యులు : మహమ్మద్‌ షరీఫుద్దీన్‌, సయ్యద్‌ రసూల్‌

13. వరంగల్ అర్బన్

జెడ్పీ చైర్మన్‌ : మరేపల్లి సుధీర్

వైఎస్‌ ఛైర్మన్‌ : శ్రీ రాములు 

కో ఆప్షన్ సభ్యులు : మహమ్మద్‌ జుబేదా, ఉస్మాన్‌

14. వరంగల్ రూరల్ 


జెడ్పీ చైర్మన్‌ : గండ్ర జ్యోతి 

వైఎస్‌ ఛైర్మన్‌ ః ఆకుల శ్రీనివాస్ 

కో ఆప్షన్ సభ్యులు :ఎస్‌కే నబి, మహ్మద్‌ సర్వర్‌

15. ములుగు

జెడ్పీ చైర్మన్‌ : కుసుమ జగదీశ్

వైఎస్‌ ఛైర్మన్‌ : బడే నాగ జ్యోతి

కో ఆప్షన్ సభ్యులు : వలీ అబి, రియాజ్‌ మిర్జా

16. జయశంకర్‌ భూపాలపల్లి

జెడ్పీ చైర్మన్‌ :  జక్కు శ్రీహర్షిణి

వైఎస్‌ ఛైర్మన్‌ : కల్లేపు శోభ

కో ఆప్షన్ సభ్యులు : అబ్దుల్‌ రహీమ్‌, ఎండీ యాకూబ్‌

17. మహబూబాబాద్‌

జెడ్పీ చైర్మన్‌ :  ఎ బిందు

వైఎస్‌ ఛైర్మన్‌ : ఎన్ వెంకటేశ్వర రెడ్డి

కో ఆప్షన్ సభ్యులు : మహ్మద్‌, ఖాసిం, ఎకే యాకూబ్‌ పాషా

18. జనగామ 

జెడ్పీ చైర్మన్‌ :  పాగాల సంపత్ రెడ్డి

వైఎస్‌ ఛైర్మన్‌ : గిరబోయిన భాగ్యలక్ష్మి

కో ఆప్షన్ సభ్యులుః : ఎండీ గౌస్ పాష, ఎండీ మదర్ 

19. సిద్ధిపేట

జెడ్పీ చైర్మన్‌ః  వేలేటి రోజా శర్మ

వైఎస్‌ ఛైర్మన్‌ : రాజి రెడ్డి

కో ఆప్షన్ సభ్యులు : సయ్యద్‌ సలీం, సయ్యద్‌ రహీం

20. మెదక్‌

జెడ్పీ చైర్మన్‌ : ఆర్‌ హేమలత

వైఎస్‌ ఛైర్మన్‌ : లావణ్య రెడ్డి

కో ఆప్షన్ సభ్యులు : మహమ్మద్‌ మన్సూర్, సయ్యద్‌ యూసఫ్‌

21. సంగారెడ్డి

జెడ్పీ చైర్మన్‌ : మంజుశ్రీ

వైఎస్‌ ఛైర్మన్‌ : సీహెచ్‌ ప్రభాకర్‌

కో ఆప్షన్ సభ్యులు : ముస్తఫా, మహ్మద్ అలీ

22. నల్లగొండ

జెడ్పీ చైర్మన్‌ : బండా నరేందర్‌ రెడ్డి 

వైఎస్‌ ఛైర్మన్‌ : ఇరిగి పెద్దయ్య

కో ఆప్షన్ సభ్యులు :  మహమ్మద్‌ మొహిసిన్‌ అలీ, జాన్‌ శాస్త్రి

23. యాదాద్రి భువనగిరి

జెడ్పీ చైర్మన్‌ :  ఏలిమినేటి సందీప్ రెడ్డి 

వైఎస్‌ ఛైర్మన్‌ : ధనవాత్‌ భిక్కూ నాయక్‌

కో ఆప్షన్ సభ్యులు: మహమ్మద్‌ ఖలీల్‌, జోసఫ్‌

24. సూర్యాపేట

జెడ్పీ చైర్మన్‌ : గుజ్జదీపిక యుగేందర్ రావు

వైఎస్‌ ఛైర్మన్‌ :  వెంకటనారాయణ గౌడ్‌

కో ఆప్షన్ సభ్యులు : షేక్‌ జానీ మియా, షేక్‌ ఇమ్రాన్‌

25. రంగారెడ్డి

జెడ్పీ చైర్మన్‌ః తీగల అనితా హరినాథ్ రెడ్డి

వైఎస్‌ ఛైర్మన్‌ : ఈటె గణేష్

కో ఆప్షన్ సభ్యులు : మహమ్మద్‌ అక్బర్‌ అలీ, మహమ్మద్‌ ముజ్బీర్‌

26. మేడ్చల్‌

జెడ్పీ చైర్మన్‌ : శరత్‌ చంద్ర రెడ్డి

వైఎస్‌ ఛైర్మన్‌ : బేస్తా వెంకటేష్‌

కో ఆప్షన్ సభ్యులు :మహమ్మద్‌ గౌస్‌, మహమ్మద్‌ జహీర్‌

27. వికారాబాద్ 

జెడ్పీ చైర్మన్‌ : సునీత మహేందర్ రెడ్డి

వైఎస్‌ ఛైర్మన్‌ : విజయ్ కుమార్

కో ఆప్షన్ సభ్యులుః  అజీం, హఫీజ్‌

28. మహబూబ్‌ నగర్‌

జెడ్పీ చైర్మన్‌ః స్వర్ణ సుధాకర్‌ రెడ్డి

వైఎస్‌ ఛైర్మన్‌ : యాదయ్య 

కో ఆప్షన్ సభ్యులుః అన్వర్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ అల్లావుద్దీన్‌

29. వనపర్తి

జెడ్పీ చైర్మన్‌ః లోక్‌నాథ్‌ రెడ్డి

వైఎస్‌ ఛైర్మన్‌ : వామన్‌ గౌడ్‌ 

కో ఆప్షన్ సభ్యులుః మహ్మద్‌ ఉస్మాన్‌, మునీరుద్దీన్‌

30. నారాయణ పేట

జెడ్పీ చైర్మన్‌ః వనజ

వైఎస్‌ ఛైర్మన్‌ : సురేఖ

కో ఆప్షన్ సభ్యులుః ఎంఎ వాహిద్‌, తాజుద్దీన్‌

31. నాగర్‌ కర్నూల్‌

జెడ్పీ చైర్మన్‌ః పెద్దపల్లి పద్మావతి

వైఎస్‌ ఛైర్మన్‌ :  ఠాకూర్‌ బాలాజీ సింగ్‌

కో ఆప్షన్ సభ్యులుః మతిన్‌ అహ్మద్‌, అబ్దుల్‌ అహ్మద్‌

32. జోగులాంబ గద్వాల

జెడ్పీ చైర్మన్‌ః  సరిత
వైఎస్‌ ఛైర్మన్‌ ః సరోజమ్మ 

కో ఆప్షన్ సభ్యులుః ఇసాక్‌, ఇమామ్‌ సాహెబ్‌