సిఎం కేసిఆర్ కు డీజీపీ పెళ్లి పిలుపులు

సిఎం కేసిఆర్ కు డీజీపీ పెళ్లి పిలుపులు

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పెళ్లి పనుల్లో బిజిబిజీగా గడుపుతున్నారు.తన కుమార్తె  పెళ్లి పిలుపుల కోసం ప్రగతి భవన్ కు విచ్చేసారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును స్యయంగా కలిసారు. పెళ్లికి రావాలని పెళ్లికార్డును అందజేసి ఆహ్వానించారు.