ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణ ఎంసెట్‌-2019 ప్రాథమిక కీ విడుదలు చేశారు అధికారులు. ఎంసెట్ 2019కి సంబంధించిన ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక సమాధానాలు https://eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇక ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని సూచించాలని... ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య తెలిపారు.