ఉర్దూలోనూ గ్రూప్ 4 పరీక్షా పత్రం

ఉర్దూలోనూ గ్రూప్ 4 పరీక్షా పత్రం

గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్దుల సౌలభ్యం కోసం ఉర్దూలోనూ పరీక్షా పత్రం అందించనున్నట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. ఉర్దూలో పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్ధులు తమ వెబ్ సైట్లో పొందుపర్చిన లింక్ ద్వారా కమీషన్ కు రిక్వెస్ట్ చేసుకోవాలని కోరింది. వినతి పత్రం ఇవ్వని అభ్యర్ధులకు ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నాపత్రం ఇవ్వనున్నట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది.