మావోయిస్టులకు షాక్.. అగ్రనేతల కొరియర్లు అరెస్ట్..

మావోయిస్టులకు షాక్.. అగ్రనేతల కొరియర్లు అరెస్ట్..

తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది.. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేత‌ల‌కు సమావేశాల సారాంశాన్ని చేర‌వేసే కీల‌క‌ కొరియ‌ర్లు భ‌ద్రాద్రి కొత్తగూడెం పోలీసుల‌కు పట్టుబడ్డారు. వీరి వ‌ద్ద నుంచి కీల‌క‌ లేఖ‌లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీ అగ్రనేత‌ల‌ మ‌ధ్య సమావేశాల ఏర్పాట్లు, ఫోన్ సంభాషణలకు ఈ ఇద్దరు మ‌ధ్యవర్తిత్వం వ‌హిస్తున్నట్లు భావిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.