ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి..

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు... కాంకేర్ జిల్లా తడొకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. ముర్నార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు... దీంతో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగగా. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 ఎస్‌ఎల్‌ఆర్‌‌లు, 303, 315 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.