స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరు మృతి..

స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరు మృతి..

చలికాలంలోనే కాదు... ఎండలు పెరిగినా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తూనే ఉంది... ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి... మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారే. ఇక మరో నలుగురికి స్వైన్ ఫ్లూ చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఎండల తీవ్రత పెరిగినా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.