నా కాన్వాయ్ తో ప్రజలు ఇబ్బందులు పడొద్దు
తన కాన్వాయ్ తో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో సీఎం రాకపోకలు, విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైఎస్ జగన్ గమనించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లేప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసు, సీఎంవో అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)