హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ

హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, బెదిరింపులు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ వేసారు. పిటిషన్‌ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసింది హై కోర్టు.