లైవ్: వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ 

లైవ్: వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ 

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.  ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వెంకటేష్ హాజరవుతున్నారు.  హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.  ఈనెల 20 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.