వరలక్ష్మీ వ్రతం విధానం (వీడియో)

వరలక్ష్మీ వ్రతం విధానం (వీడియో)

వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని చెబుతుంటారు... మహిమాన్వితమైన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్యదినాన పూజలు చేస్తే ఎంతో ఫలం దక్కుతుందని చెబుతారు. పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది... ఆపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచి వ్రతం చేస్తారు... మరి వరలక్ష్మీ వ్రతం విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి....