సాధారణ సెలూన్‌లో వరుణ్‌ ధావన్‌...

సాధారణ సెలూన్‌లో వరుణ్‌ ధావన్‌...

బాలీవుడ్‌ యువ నటుడు వరుణ్‌ధావన్  ఏం చేసినా క్రేజీగా చేస్తాడు. అభిమానుల్లో హుషారు నింపుతాడు. ప్రస్తుతం అనుష్క శర్మతో కలిసి   ‘సుయీ ధాగా’ చిత్రంలో బిజీగా ఉన్న ఈ యువ ధానవ్‌ ముంబైలోని  ఓ చిన్న సాధారణ సెలూన్‌కు వెళ్ళి  గెడ్డం గీయించుకున్నారు. పైగా సైకిల్‌లో వెళ్ళి హడావుడి చేశాడు. తరవాత బయటికి వచ్చేసరికి మామూలే... కారు రెడీ... అభిమానులు కూడా... దీనికి సంబంధించిన వీడియోను వరుణ్‌  ట్వీట్‌ చేశాడు.