పవన్ భుజాలపై వరుణ్ తేజ్ !

పవన్ భుజాలపై వరుణ్ తేజ్ !

మెగా హీరో వరుణ్ తేజ్ తన చిన్ననాటి ఫోటోల్లో ఒకదాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.  అందులో బాబాయ్ పవన్ కాలేయం భుజాలపై ఎక్కి కూర్చొన్న వరుణ్ తేజ్ ఒకవైపు తండ్రి నాగబాబు మీద ఒకచేయి, ఇంకోవైపు పెదనాన్న చిరంజీవిపై ఇంకో చేయి వేసి దర్జాగా ఫోటోకు ఫోజిచ్చాడు.  ఈ ఫోటోలోని వల్లే నా ఫెవరెట్ మనుషులు అంటూ ఫోటోకి క్యాప్షన్ కూడా పెట్టాడు.  ప్రస్తుతం వరుణ్ తేజ్ హరీశ్ శంకర్ డైరెక్షన్లో 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.