మనసున్న మెగా హీరో వరుణ్ తేజ్ !

మనసున్న మెగా హీరో వరుణ్ తేజ్ !

కేరళ వరద బాధితులకు చేయూతనిస్తూ మన తెలుగు హీరోలంతా ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటిస్తున్నారు.  కొద్దిసేపటి క్రితమే నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, కళ్యాణ్ రామ్ లు తమ వంతు సహాయాన్ని ప్రకటించగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడ ముందుకొచ్చారు. 

కేరళ సిఎం రిలీజ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నాడు వరుణ్ తేజ్.  ఇక మెగా హీరోల నుండి కొద్దిరోజుల క్రితమే అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కూడ ఎక్కువ  మొత్తంలో విరాళాల్ని అందించిన సంగతి తెలిసిందే