కోటిదీపోత్సవంలో జనసేనాని.. లైవ్...

కోటిదీపోత్సవంలో జనసేనాని.. లైవ్...

భక్తులు.. భక్తిపారవశ్యంతో మునిగిపోయేలా చేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవంలో ఇవాళ్టితో ముగియనుంది.. చివరిదైన 16వ రోజు కోటిదీపోత్సవానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.. ఇక, చివరి రోజు ఉత్సవంలో భాగంగా ఉజ్జయిని క్షేత్రంలో జరిగే మహాద్భుత ఘట్టం కోటిదీపోత్సవ వేదికపై సాక్షాత్కారిస్తోంది. భక్తులే ఆచరించి తరించేలా మహాభస్మాభిషేకం జరుగుతోంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణం కైలాస వాహనంపై ఆదిదంపతుల వైభవం.. కొల్హాపూర్‌ మహాలక్ష్మీ దివ్యదర్శనం భక్తులను తరింపజేస్తోంది.. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...