మనసులో మాటను బయటపెట్టిన వెంకీ !

మనసులో మాటను బయటపెట్టిన వెంకీ !

 

కొన్నేళ్లుగా సరైన హిట్ లేక డీలాపడిన విక్టరీ వెంకటేష్ తాజాగా 'ఎఫ్ 2' సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని వింటేజ్ వెంకీ ఈజ్ బ్యాక్ అనేలా చేశారు.  ఈ సినిమా వెంకీని కూడ ఉద్వేగంగా కదిలించింది.  ఇకపై ఎలాంటి సినిమాలు చేస్తారని అడగ్గా వెంకీ తనకు 'దంగల్, తారే జమీన్ పర్' లాంటి సినిమాలు చేయాలనుందని మనసులో కోరికను బయటపెట్టాడు.  మరి ఆయన కోసం ఎవరైనా దర్శకులు అలంటి కథలు రాస్తారేమో చూడాలి.  ఇకపోతే వెంకీ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ఏమిటనేది ఇంకా ఫైనల్ చేయలేదు.