ఒంటికాలి వెయిట్ లిఫ్టర్: మగాళ్లు చూడదగ్గ వీడియో

ఒంటికాలి వెయిట్ లిఫ్టర్: మగాళ్లు చూడదగ్గ వీడియో

రెండు కాళ్ల మీద నిలబడి, రెండు చేతులతో బరువులెత్తడం పెద్ద విశేషం కాదు. కానీ అదే బరువును ఒంటికాలి మీద ఎత్తడం అరుదైన విషయం. దురదృష్టవశాత్తు ఒక కాలు కోల్పోయిన యువతి... పట్టువదలని కఠోర శ్రమతో వెయిట్ లిఫ్టింగ్ లో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె పట్టుదలకు, అంకితభావానికి, ఇరువైపులా వేళ్లాడే బరువులు ఒంటికాలికి పాదాక్రాంతమైపోయాయి. జిమ్ లో ఆమె వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.