నాని దర్శకుడితో విజయ్ సినిమా

నాని దర్శకుడితో విజయ్ సినిమా

నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఎలాంటి హిట్  కొట్టిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమా తరువాత శర్వానంద్ తో పడిపడి లేచే మనసు సినిమా చేశారు.  ఇది యావేరేజ్ గా నిలిచింది.  ఇప్పుడు ఈ దర్శకుడు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడు.  

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చేస్తున్నాడు.  దీని తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నారు.  ఈ రెండు సినిమాల తరువాత మరో సినిమా చేయాలి.  ఆ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.  మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందట.  లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని సమాచారం.