మాజీ ఐజీపై విజయ సాయిరెడ్డి పిర్యాధు !

మాజీ ఐజీపై విజయ సాయిరెడ్డి పిర్యాధు !

ఇంటెలిజెన్స్ మాజీ ఐజీపై వైకాపా సిఈసికి పిర్యాదు చేసింది.  గతంలో కూడా విధుల నుండి బదిలీ చేసినా కూడా ఆయన వ్య్వటీషను వాడుకుంటూ టీడీపీకి అనుకూలంగా పెన్సియెహ్స్తున్నారని విజయ్ సాయిరెడ్డి ఆరోపించారు.  ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు పిర్యాదు చేశారు.  ఓఎస్డీలుగా ఉన్న మాజీ పోలీస్ అధికారులు యోగానంద్, మాధవ్ రావులు టీడిపి కార్యకర్తలుగా పని చేస్తున్నారని..ఈ ఇద్దరిని ఆ పదవుల్లోంచి తొలగించాలని వైసీపి ఫిర్యాదులో తెలిపారు.  

కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ ను నియమించిన వ్యవస్థ అంతా వెంకటేశ్వర రావు నడిపిస్తున్నారని, లా అండ్ ఆర్డర్ డిఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ను ఆ పదవి నుండి తొలగించాలని ఈసికిచ్చిన లేఖలో‌ పేర్కొన్న విజయ సాయి రెడ్డి.  ఈ వ్యవహారమంతా డీజీపీ ఠాగూర్ కనుసన్నలలో జరుగుతోందని, ఆయన్ను కూడా ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని పిర్యాదు చేసిన వైసీపి డీఐజీ కార్యాలయంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాలలో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను, కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరింది.