విరాట్ సూటి ప్రశ్న : హైదరాబాద్ లో ఏం జరుగుతోంది... 

విరాట్ సూటి ప్రశ్న : హైదరాబాద్ లో ఏం జరుగుతోంది... 

ప్రియాంక రెడ్డి అత్యాచారం , హత్య ఉదంతం దేశంలో అలజడిని సృష్టిస్తోంది.  నలుగురు నిందితులు ప్రియాంక రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపేసిన సంఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు.  రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు.  తాజాగా విరాట్ కోహ్లీ దీనిపై స్పందించారు.  

హైదరాబాద్ లో ఏం జరుగుతుందని ట్విట్టర్ ద్వారా స్పందించారు.  సమాజం తలదించుకునే విధంగా సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్తూ విరాట్ ట్వీట్ చేశారు.