రైల్వే జోన్ తో నవ్యాంధ్ర అభివృద్ధికి మేలు

రైల్వే జోన్ తో నవ్యాంధ్ర అభివృద్ధికి మేలు

నవ్యాంధ్ర అభివృద్ధికి ఈ రైల్వే జోన్ ఎంతో  దోహదపడుతుందని విశాఖ ఎంపీ హరిబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే జోన్ ఏర్పాటు చేసినా కొంతమంది సంతృప్తి చెందక రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిత్య అనుమానితులకు, నిరాశావాదులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు.