వీఆర్వో పరీక్ష ఫలితాలు విడుదల

వీఆర్వో పరీక్ష ఫలితాలు విడుదల

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల నియామక పరీక్ష ఫలితాలను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. జనవరి 3 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.