మెగాస్టార్ దర్శకుడు ఇలా మారిపోయాడేంటి..!!

మెగాస్టార్ దర్శకుడు ఇలా మారిపోయాడేంటి..!!

వివి వినాయక్ మాస్ సినిమాలను తీయడంతో దిట్ట.  ఎన్టీఆర్ ఆది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.  సీమ సినిమాలతో అరడగొట్టాడు.  మెగాస్టార్ తో ఠాగూర్ సినిమా తీసి సంచలన విజయం అందుకున్నా వినాయక్ ఆ తరువాత చాలా సినిమాలు చేసినా.. ఆ స్థాయి విజయాలు అందుకోలేదు.  

రీసెంట్ గా మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తో తిరిగి బంపర్ హిట్ అందుకున్న ఈ మెగా దర్శకుడు.. తెరపై కనిపంచబోతున్నాడు.  ఠాగూర్ సినిమాలో ఓ చిన్న రోల్ చేసిన వినాయక్,ఇప్పుడు దిల్ రాజు సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు.  దీనికోసం తన షేపులు మార్చుకోవడానికి జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.  లావుగా కనిపించే వినాయక్ సడెన్ గా సన్నగా మారిపోయి అందరికి షాక్ ఇచ్చాడు.  కావాలాంతే మీరు ఓ లుక్కెయ్యండి.