త్రివిక్రమ్ లేకుండా అసాధ్యం - ఎన్టీఆర్

త్రివిక్రమ్ లేకుండా అసాధ్యం - ఎన్టీఆర్

'జై లవ కుశ' తరవాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ చేసిన 'అరవింద సమేత' చిత్రం ఈరోజే విడుదలైంది.  త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం వలన భారీ అంచనాలను కలిగి ఉన్న ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుని హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇకపోతే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకుండా ఇంత పెద్ద విజయం అసాధ్యమని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు.  ఆయన విజన్, అంకితభావమే తమను నడిపాయని, సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలని తారక్ అన్నారు.