భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ భార్య 100 మందితో...

భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ భార్య 100 మందితో...

భార్యకు తెలియకుండా ఓ భర్త మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.  స్వతహాగా వ్యాపారవేత్త కావడంతో ఆ భర్త తరచుగా వివిధ ప్రాంతాలకు వెళ్తుండేవాడు.  ఆ క్రమంలో అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు.  ఈ విషయం భార్యకు తెలియడంతో ఆ భర్తను నిలదీసింది.  దీంతో భర్త అసలు విషయం చెప్పాడు.  తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ భార్య, భర్త బాటలోనే నడిచింది.  ఓ డేటింగ్ యాప్ లో మెంబర్ గా జాయిన్ అయ్యింది.  భర్తకు తెలియకుండా అనేక మందితో సంబంధాలు  పెట్టుకుంది.  ఇటీవలే  ఆమె భర్త మరణించాడు.  అయినప్పటికీ ఆ భార్య వేరే పురుషులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నది.  దాదాపుగా 100 మందితో సంబంధాలు ఉన్నాయని, ఎవర్ని కూడా  చేసుకోవాలని అనుకోవడం లేదని ఆ భార్య చెప్పుకొచ్చింది.  ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని చెల్సియాలో జరిగింది.