అనుమానాస్పద స్థితిలో యువతి మృతి !

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి !

 

కూకట్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది.  అనుమానాస్పద స్థితిలో జ్యోతి అనే యువతి  మృతి చెందింది.  నిన్న రాత్రి ప్రియుడు రాకేష్ తో కలిసి బయటికి వెళ్లిన జ్యోతి విషం కలిపిన కూల్ డ్రింక్ సేవించింది.  వెంటనే జ్యోతిని ఆసుపత్రిలో జాయిన్ చేసి రాకేష్ పరారయ్యాడు.  కొంతకాలంగా వివాహం చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తెస్తుండటంతోనే రాకేషే విషమిచ్చి చంపి ఉంటాడని ఆమె తల్లిండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.