యాత్ర ఫస్ట్ సింగిల్ 'సమరశంఖం' రెడీ..

యాత్ర ఫస్ట్ సింగిల్ 'సమరశంఖం' రెడీ..

వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మహి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సమరశంఖం సాంగ్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నది.  సెప్టెంబర్ 2 వ తేదీ ఉదయం 7 గంటలకు రిలీజ్ చేయనున్నారు.