యాత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందంటే..!!
బయోపిక్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా సినిమా, రాజకీయ, స్పోర్ట్స్ రంగంలో రాణించిన ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. 2004 వ సంవత్సరంలో వైఎస్ తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేశాడు. దీనిని ఆధారం చేసుకొని యాత్ర సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.
బిజినెస్ పరంగా చూసుకుంటే.. ఈ సినిమాకు డీసెంట్ బిజినెస్ జరిగినట్టే కనిపిస్తోంది.
నైజామ్: రూ. 3.3 కోట్లు
సీడెడ్: రూ. 2.2 కోట్లు
ఆంధ్ర: రూ. 5.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 0.40 కోట్లు
ఓవర్సీస్: రూ. 2.0 కోట్లు
టోటల్: రూ.13.40 కోట్లు
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)