'యాత్ర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్‌

'యాత్ర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర'.  ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్ లో ఈవెంట్‌ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో లైవ్‌ కోసం ఈ కింది వీడియో క్లిక్‌ చేయండి..