'యాత్ర' బాగానే సాగుతోంది !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను బేస్ చేసుకుని తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాగానే నడుస్తోంది. మొదటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.4 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా కేరళ, యూఎస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో కోటి షేర్ రాబట్టి మొత్తంగా 4.43 కోట్లు ఖాతాలో వేసుకుంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ సైతం మెచ్చుకున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)