జగన్ తో యాత్ర టీమ్ భేటీ

జగన్ తో యాత్ర టీమ్ భేటీ

హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ తో యాత్ర సినిమా  డైరెక్టర్ మహీ వి రాఘువ, నిర్మాతలు శివ  భేటీ అయ్యారు.ఈ సినిమాపై వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారని మహి చెప్పారు. రెండు మూడు రోజుల్లో థియేటర్లో సినిమా చూస్తా అని జగనన్న చెప్పినట్లు డైరెక్టర్ మహీ చెప్పుకొచ్చారు. యాత్ర సినిమా ద్వారా రాజన్నను మళ్ళీ చూసినట్లు ఉందని, చాలా మంది తనకు ఫోన్ చేసి చెప్పారని మహీ వి. రాఘవ తెలిపారు.