బాలకృష్ణ మానసిక పరిస్థితి పై అనుమానాలు : వైసీపీ ఎంఎల్సీ !

బాలకృష్ణ మానసిక పరిస్థితి పై అనుమానాలు :   వైసీపీ ఎంఎల్సీ !

ఏపీలో త్వరలోనే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్. వైసీపీ గత ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిందని 151 మంది ఎమ్మెల్యేలున్నారన్న విషయం బాలకృష్ణకి తెలీదా అని ప్రశ్నించారు ఇక్బాల్. బాలకృష్ణ మానసిక పరిస్థితి పై అనుమానాలున్నాయని ఒకసారి చెక్ చేయించుకోవాలని ఇక్బాల్ సూచించారు. సినీ పరిశ్రమ చర్చలకు బాలకృష్ణని పిలకవకపోవడంతో ఆ ఫస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతున్నాడని టీడీపీ నిర్వహించిన మహానాడు జూమ్ నాడుల ఉందని బాలకృష్ణకు కౌంటర్ ఇస్తూ ఇక్బాల్ ఓ వీడియోను విడుదల చేశారు.